సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bachhala Malli Official Trailer: ఇది మాస్ యాక్షన్ కాదు.. మరో మైలు రాయి

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:14 PM

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.

Updated Date - Dec 14 , 2024 | 05:19 PM