సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Devara: ‘ఆయుధ పూజ’ ఆడియో సాంగ్

ABN, Publish Date - Sep 26 , 2024 | 07:11 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆయుధ పూజ’ ఆడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు.

Updated Date - Sep 26 , 2024 | 07:11 PM