Ghaati Release Date Announcement: స్వీటీ ‘ఘాటి’ ఎప్పుడంటే.. అఫీషియల్
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:40 PM
స్వీటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత నటిస్తోన్న చిత్రం ‘ఘాటి’. ‘వేదం’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్ ‘ఘాటి’ కోసం మరోసారి అనుష్క కొలాబరేట్ అయ్యారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ వీడియోని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.
Updated at - Dec 15 , 2024 | 12:40 PM