POTTEL Official Trailer : అనన్య నాగళ్ల ‘పొట్టేల్’ ట్రైలర్ వ‌చ్చేసింది

ABN, Publish Date - Oct 18 , 2024 | 05:36 PM

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటించిన నూత‌న‌ చిత్రం ‘పొట్టెల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వ‌హించారు. దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు చిత్రం సిద్ద‌మైంది. ఈ క్ర‌మంలో తాజాగా శుక్ర‌వారం ఈ మూవీట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

Updated at - Oct 18 , 2024 | 05:36 PM