Kissik lyrical Song: దెబ్బలు.. దెబ్బలు..దెబ్బలు పడతయిరో..

ABN, Publish Date - Nov 24 , 2024 | 09:02 PM

పుష్ప చిత్రంలో 'ఊ అంటావా మావ. ఊఊ అంటావా’ పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. దానిని మించేలా 'పుష్ప -2'లో ఐటెమ్‌సాంగ్‌ను ప్లాన్‌ చేశారు దర్శకుడు సుకుమార్‌. ఆ లిరికల్‌ సాంగ్‌ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ‘కిస్సిక్‌’ అంటూ అల్లు అర్జున్‌, శ్రీలీలపై తెరకెక్కించిన సాంగ్‌ను ఆదివారం చెన్నైలో జరిగిన ఈవెంట్‌ విడుదల చేశారు. డిసెంబరు 5న సినిమా  పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి. 

Updated Date - Nov 24 , 2024 | 09:05 PM