Akshay Kumar Sarfira Trailer: అక్ష‌య్ కుమార్ ‘సర్ఫిరా’ హిందీ ట్రైల‌ర్

ABN, Publish Date - Jun 18 , 2024 | 05:22 PM

బాలీవుడ్ స్టార్‌ అక్ష‌య్ కుమార్ హీరోగా రూపొందిన కొత్త‌ చిత్రం సర్ఫిరా. 2020లో సూర్యా హీరోగా వ‌చ్చిన సూరరై పొట్రు తెలుగులో (ఆకాశం నీ హద్దురా) చిత్రానికి హిందీ రిమేక్‌గా తెర‌కెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Updated at - Jun 18 , 2024 | 05:24 PM