సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Akkada Ammayi Ikkada Abbayi: ‘లే లే లే’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Nov 27 , 2024 | 04:14 PM

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన పాపులర్ యాంకర్ టర్న్‌డ్ హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండవ సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో అలరించేందుకు రెడీ అవతున్నారు. ఈ సినిమాకు నితిన్, భరత్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పిల్లి.. ప్రదీప్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుండి ‘లే లే లే’ అనే లిరికల్ సాంగ్‌ని బుధవారం సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

Updated Date - Nov 27 , 2024 | 04:14 PM