Akhanda 2: ఒళ్ళు గగ్గురుపరిచే వీడియో.. అఖండ తాండవం

ABN, Publish Date - Dec 11 , 2024 | 07:27 PM

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం సిద్ధమైంది. ‘అఖండ 2' సినిమా షూటింగ్ ముహర్తంతో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఒళ్ళు గగ్గురుపరిచే ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఆలస్యం చేయకుండా వెంటనే ఓ సారి వీడియోపై లుక్కేయండి.

Updated at - Dec 11 , 2024 | 07:28 PM