Bachhala Malli: ‘అదే నేను అసలు లేను’ లిరికల్ సాంగ్
ABN, Publish Date - Nov 22 , 2024 | 09:03 PM
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తోన్న ఈ చిత్రం హై-ఆక్టేన్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌గా వుండబోతోంది. ‘బచ్చల మల్లి’ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవల ప్రకటించగా.. తాజాగా ఈ చిత్రంలోని ‘అదే నేను అసలు లేను’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు.
Updated at - Nov 22 , 2024 | 09:03 PM