Sharathulu Varthisthai: ఆకాశం అందనీ.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:40 AM

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ఈ నెల 15వ తేదీన థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్‌ను మంత్రి సీతక్క చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేశారు.