Aindham Vedham: ‘‘ఐందం వేదం’’ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:23 PM

సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్ ప్రధాన తారాగణంగా జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘‘ఐందం వేదం’’ తెలుగు ట్రైలర్‌ని తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ‘మర్మదేశం’ ఫేమ్ ఎల్ నాగరాజన్ రూపొందించిన ఈ సిరీస్ అక్టోబర్ 25న విడుదలకు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Updated at - Oct 18 , 2024 | 01:46 PM