8 Vasantalu: ‘8 వసంతాలు’ మూవీ టీజర్

ABN, Publish Date - Oct 12 , 2024 | 09:43 PM

హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు నిర్మించడంలో పాపులరైన పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కంటెంట్ రిచ్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తోంది. వారి లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘8 వసంతాలు’. ‘మను’ ఫేం ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్న కాన్సెప్ట్-బేస్డ్ మూవీ ఇది. MAD మూవీ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటివలే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు.

Updated at - Oct 12 , 2024 | 09:43 PM