సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Venom Trailer: వీన‌మ్.. ది లాస్ట్ డ్యాన్స్ తెలుగు ట్రైల‌ర్‌

ABN, Publish Date - Sep 13 , 2024 | 01:04 PM

సినీ ల‌వ‌ర్స్‌ను అల‌రించేందుకు మ‌రో హాలీవుడ్ చిత్రం వేన‌మ్( ది లాస్ట్ డ్యాన్స్‌) రెడీ అయింది. ఇప్ప‌టికే రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టొంది. అంతేకాదు ఈ ఫ్రాంచైజీకి ప్ర‌త్యేకంగా ఫ్యాన్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం. సోనీ పిక్చ‌ర్స్ నుంచి వ‌స్తున్న ఈ మూవీలో టామ్ హార్డీ హీరోగా న‌టించ‌గా ఆక్టోబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Updated Date - Sep 13 , 2024 | 01:04 PM