సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

The Mystery of Moksha Island: ‘మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐలాండ్‌’.. తెలుగు హర్రర్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ట్రైలర్

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:40 PM

ఓటీటీకి వ‌చ్చేందుకు మ‌రో ఇంట్రెస్టింగ్ హ‌ర్ర‌ర్‌, స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ ‘మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐలాండ్‌’ రెడీ అవుతోంది. భారీ తారాగ‌ణంతో పేరున్న‌ న‌టులు చాలామంది క‌లిసి న‌టిస్తోన్న ఓ నూత‌న సిరీస్ స్ట్రీమింగ్ రెడీ అవుతోంది. ప్రియా ఆనంద్‌, తేజ‌స్విని మ‌డివాడ‌, నందు, య‌షికా ఆనంద్‌, అషుతోష్ రాణా, వాసు ఇంటూరి, బిగ్‌బాస్ పావ‌ని త‌దిత‌ర న‌టులు ఇందులో ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో న‌టించారు. సెప్టెంబ‌ర్ 20 నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానుంది.

Updated Date - Sep 06 , 2024 | 12:44 PM