సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Kanguva: కంగువా ట్రైల‌ర్‌.. సూర్య అద‌ర‌గొట్టాడుగా

ABN, Publish Date - Aug 12 , 2024 | 01:53 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ‘కంగువ’ను రెడీ చేస్తున్నారు ఈ క్ర‌మంలో తాజాగా సోమ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌గా క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో బాగా వ‌ర‌ల్ అవుతోంది.

Updated Date - Aug 12 , 2024 | 01:56 PM