Maa Nanna Super Hero Teaser: సుధీర్ బాబు.. ‘మా నాన్న సూపర్ హీరో’ టీజ‌ర్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 06:28 PM

ఇటీవ‌ల హ‌రోంహ‌ర సినిమాతో మంచి విజ‌యం ద‌క్కించుకున్న నవ దళపతి సుధీర్ బాబు న‌టించిన‌ సినిమా ‘మా నాన్న సూపర్‌హీరో’. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. టీజ‌ర్‌ను చూస్తుంటే మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు తండ్రీ కోడుకుల మ‌ధ్య బాండింగ్‌తో, ఎమోష‌న్ సీన్ల‌తో క‌ట్టి ప‌డేసేలా ఉంది.

Updated at - Sep 12 , 2024 | 06:28 PM