Silk Smitha: 'సిల్క్‌ స్మిత - ది క్వీన్‌ ఆఫ్ సౌత్‌’ గ్లింప్స్‌

ABN, Publish Date - Dec 02 , 2024 | 12:54 PM

ఒకప్పటి గ్లామర్ తార, ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్  సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా రానున్న చిత్రం ‘సిల్క్‌ స్మిత - ది క్వీన్‌ ఆఫ్ సౌత్‌’ (Silk Smitha- The Queen Of The South). ఈ బయోపిక్‌ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో సిల్క్‌ స్మిత పాత్రలో చంద్రికా రవి కనిపించనున్నారు. ఈ సినిమాకు  జయరామ్‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారు.  తెలుగులో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. 

Updated at - Dec 02 , 2024 | 12:54 PM