Bhavanam: ‘భవనమ్‌’ ‘ది హాంటెడ్‌ హౌస్‌’ .. కొత్త టీజర్

ABN, Publish Date - Jul 29 , 2024 | 03:38 PM

ప్రతిష్ఠాత్మక నిర్మాణసంస్థ సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘భవనమ్‌’. ‘ది హాంటెడ్‌ హౌస్‌’ అనేది ఉపశీర్షిక. ఆర్‌బీ చౌదరి, వాకాడ అంజన్‌కుమార్‌, వీరేంద్ర సిర్వీ నిర్మిస్తున్నారు. సప్తగిరి, ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, అజయ్‌, మాళవిక సతీషన్‌, స్నేహా ఉల్లాల్‌ ప్రధాన పాత్రల్లో నటించగా బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహించారు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ చేశారు.

bhavanam

Updated Date - Jul 30 , 2024 | 10:25 PM