Couple Friendly: ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ సంతోష్ శోభన్ బర్త్‌డే గ్లింప్స్

ABN, Publish Date - Jul 12 , 2024 | 09:11 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. శుక్రవారం హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్‌డే విశెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్‌తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది.

Updated at - Jul 12 , 2024 | 09:11 PM