సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Game Changer: ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ లిరిక‌ల్ సాంగ్

ABN, Publish Date - Sep 30 , 2024 | 04:51 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ నుంచి ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ సోమ‌వారం విడుదల చేశారు. ఈ పాట‌ను న‌కాష్ అజీజ్ ఆల‌పించ‌గా త‌మ‌న్ బాణీలు అందించారు. ఈ పాట‌లో ఇంద్ర సినిమాలోని చిరంజీవి వీణ స్టెప్‌ను రీ క్రియేట్ చేయ‌డం విశేషం.

Updated Date - Sep 30 , 2024 | 04:51 PM