Pushpa 2: బెనిఫిట్ షోలతో మనీ లూటింగ్..
ABN, Publish Date - Dec 05 , 2024 | 04:33 PM
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షోస్ రచ్చ నడుస్తోంది. ఈ బెనిఫిట్ షోలని ప్రాఫిట్ షోలు చేశారంటూ ప్రముఖ అడ్వకేట్ శ్రీనివాస రెడ్డి కోర్టుని ఆశ్రయించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడాడుతూ.. సినిమాలు తెలంగాణ సంస్కృతిని చెడగొడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒకసారి పూర్తి వీడియోపై ఓ లుక్కేయండి..
Updated at - Dec 05 , 2024 | 05:10 PM