Peelings Song Promo: 'సామి సామి' రేంజ్ సాంగ్.. పీలింగ్స్ ప్రోమో
ABN, Publish Date - Nov 29 , 2024 | 01:25 PM
అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్’ (pushpa2 the rule). రష్మిక (Rashmika) కథానాయిక. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలోని ప్రత్యేక గీతం పీలింగ్స్(peelings) సాంగ్ ప్రోమోను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ప్రోమో పై ఓ లుక్కేయండి..
Updated at - Nov 29 , 2024 | 01:25 PM