సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Mechanic Rockey: విశ్వ‌క్ సేన్.. ‘మెకానిక్ రాకీ’నుంచి ఓ పిల్లో.. లిరిక‌ల్ సాంగ్‌

ABN, Publish Date - Sep 18 , 2024 | 02:53 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ పిల్లో అంటూ సాగే హుషారైన పాట‌ను విడుద‌ల చేశారు.

Updated Date - Sep 18 , 2024 | 02:53 PM