సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Bench Life: నిహారిక కొణిదెల కొత్త సిరీస్‌ ట్రైల‌ర్.. వైభ‌వ్ రీ ఎంట్రీ

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:49 PM

చాలా గ్యాప్‌ త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొదండ‌రామిరెడ్డి కుమారుడు వైభ‌వ్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయ‌న న‌టించిన తెలుగు వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. రాజేంద్ర ప్ర‌సాద్‌, రితికా సింగ్, న‌య‌న్ సారిక‌, ఆకాంక్ష‌ సింగ్‌, చ‌ర‌ణ్ పేరి, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెంక‌టేశ్ కాకునూరు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌లే క‌మిటీ కుర్రాళ్లు సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన నిహారిక కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించ‌గా మానస శర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Updated Date - Aug 26 , 2024 | 10:04 PM