సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

The Lost Children Official Trailer: ద‌ట్ట‌మైన అమెజాన్ అడ‌వుల్లో విమానం కూలిపోతే.. ది లాస్ట్ చిల్డ్ర‌న్‌ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Oct 19 , 2024 | 02:02 PM

ద‌ట్ట‌మైన అమెజాన్ అడ‌వుల్లో ఓ విమానం కూలి న‌లుగురు పిల్లలు చిక్కుకు పోతారు. అక్క‌డ స‌ర్వైవ్ కావ‌డానికి వారు చేసిన ప‌నులు, చివ‌ర‌కు స‌ర‌క్షితంగా బ‌య‌ట‌కు వ‌చ్చారా లేదా అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ డాక్యుమెంట‌రీ ది లాస్ట్ చిల్డ్ర‌న్‌. గ‌త సంవ‌త్స‌రం నిజంగా జ‌రిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. అస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఓర్లాండో వాన్ ఐన్సీడెల్, లాలీ హౌటన్ మరియు కొలంబియన్ జార్జ్ డ్యురాన్‌లతో కలిసి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు తాజాగా దీని ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

Updated Date - Oct 19 , 2024 | 02:02 PM