Meenu Song: ఇప్పటికి ఆ మూమెంట్ తలుచుకుంటే వణుకొచ్చేస్తాది 

ABN, Publish Date - Dec 19 , 2024 | 01:44 PM

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్నసినిమా  ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని గోదారి గట్టు పాటను విడుదల చేయగా.. అది మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు మూవీ యూనిట్‌ రెండో పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది (Meenu Song).‘మీనూ..’ అంటూ సాగే మెలొడీ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. దీనిపై మీరు ఒక లుక్ వేయండి 

Updated at - Dec 19 , 2024 | 01:45 PM