సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Matka: 'మట్కా' టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ

ABN, Publish Date - Oct 31 , 2024 | 05:57 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ మూవీ టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూతో ఆడియెన్స్‌లో బజ్ పెంచింది.

Updated Date - Oct 31 , 2024 | 05:58 PM