Racharikam: ‘రాచరికం’లోని మంగళ స్వరూపమే లిరికల్ సాంగ్
ABN, Publish Date - Oct 31 , 2024 | 01:47 PM
ప్రస్తుతం కొత్త తరహా కథలకు ఆడియెన్స్ ఎలా పట్టం కడుతున్నారో తెలియంది కాదు. అలాంటి కథతో, ‘రాచరికం’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో అప్పరా రాణి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. దీవాళి స్పెషల్‌గా ‘మంగళ స్వరూపమే’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
Updated at - Oct 31 , 2024 | 01:47 PM