Pushpa 2: మేకింగ్ అఫ్ వైల్డ్ ఫైర్.. గూస్ బంప్స్
ABN, Publish Date - Dec 03 , 2024 | 03:20 PM
అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్’ (pushpa2 the rule). రష్మిక (Rashmika) కథానాయిక. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఇంటెన్స్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Updated Date - Dec 03 , 2024 | 03:20 PM