సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

MATKA: లే లే లే రాజా.. లేత లేత‌ రోజా..! మ‌ట్కా నుంచి అదిరిపోయే డ్యాన్స్‌ లిరిక‌ల్ వీడియో

ABN, Publish Date - Oct 14 , 2024 | 04:45 PM

వరుణ్‌ తేజ్ హీరోగా విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం మ‌ట్కా.ప‌లాస వంటి క‌ల్ట్ చిత్రం రూపొందించిన‌ క‌రుణ‌కుమార్ ఈ సినిమాకుద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌వంబ‌ర్‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ మూవీ నుంచి లే లే లే రాజా అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Updated Date - Oct 14 , 2024 | 04:46 PM