Double ISMART: రామ్‌, పూరి ‘డబుల్ ఇస్మార్ట్’.. ‘క్యా లఫ్డా’ లిరిక‌ల్ సాంగ్ మీకోసం

ABN, Publish Date - Jul 29 , 2024 | 12:33 PM

రామ్‌, పూరి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్’, సెకెండ్ సింగిల్ ‘మార్ ముంత చోడ్ చింత’ అదిరిపోయే స్పందనను రాబట్టుకోగా ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన థర్డ్ సింగిల్ ‘క్యా లఫ్డా’ మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటోంది.

Updated at - Jul 29 , 2024 | 12:33 PM