సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Pushpa Song promo: 'కిస్సిక్' సాంగ్ ప్రోమోపై ఓ లుక్కేయండి..

ABN, Publish Date - Nov 23 , 2024 | 10:38 AM

అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2: ది రూల్‌’ (pushpa2 the rule). రష్మిక (Rashmika) కథానాయిక. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని  ఈ నెల 24న విడుదల చేయనున్నారు.ఈ క్రమంలో  తాజాగా 'కిస్సిక్' అంటూ సాగే ప్రోమోను  చిత్ర బృందం రిలీజ్‌ చేసింది (Kissik Song Teaser). ఈ మాస్‌ సాంగ్ ప్రోమో పై ఓ లుక్కేయండి.. 

Updated Date - Nov 23 , 2024 | 10:40 AM