సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Baby John: కీర్తి అందాల ఆరబోత.. 'నైన్ మాటక్క'

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:43 PM

వరుణ్‌ ధావన్‌(varun Dhavan), కీర్తి సురేష్‌ (Keerthy suresh) , వామికా గబ్బి (vamika gabbi) కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బేబీ జాన్‌’ (baby john) కలీస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అట్లీ, జియో స్టూడియోస్‌ ఎ ఫర్‌ ఆపిల్‌, సినీ1 స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుండి 'నైన్ మాటక్క' అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. బాలీవుడ్ డెబ్యూ మూవీతోనే కీర్తి తన అందాలని ఆరబోసింది. ఈ సాంగ్ ఎలా ఉందొ మీరే చూసేయండి.

Updated Date - Nov 25 , 2024 | 02:43 PM