Yudhra: గ‌ల్లీ బాయ్‌.. సిద్ధార్థ్ చ‌తుర్వేది ‘యుద్ర’ మూవీ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Sep 02 , 2024 | 08:03 PM

గ‌ల్లీబాయ్‌, దీపికా ప‌దుకుణ్ గెహ‌రియాణ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సిద్ధార్థ్ చ‌తుర్వేది తాజాగా న‌టించిన హిందీ చిత్రం యుద్ర‌. సౌత్ న‌టి మాళ‌విక మోహ‌న‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. సెప్టెంబ‌ర్‌20న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

Updated at - Sep 02 , 2024 | 08:03 PM