UI The Movie: రానాకి చుక్కలు చూపించిన ఉపేంద్ర.. వైల్డ్ ఇంటర్వ్యూ
ABN, Publish Date - Dec 20 , 2024 | 08:44 AM
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తన స్టైల్ లో రానా దగ్గుబాటికి చుక్కలు చూపించాడు. ఇందులో హీరోయిన్ రీష్మా నాయుడు కూడా భాగమైంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
ప్రస్తుతం సినీ అభిమానులందరు ఎంతో వెయిట్ చేస్తున్న సినిమా 'యూఐ' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్, యాక్టర్ ఉపేంద్ర, హీరోయిన్ రీష్మా నానయ్య వర్సటైల్ రానా దగ్గుబాటితో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఉపేంద్ర స్టైల్ లో ఈ ఇంటర్వ్యూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకి అని ప్రాంతాలు నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
Updated at - Dec 20 , 2024 | 08:46 AM