Upendra: ఇది మైథాలజి కాదు సైకాలజీ.. ప్రభాస్ అంటే

ABN, Publish Date - Dec 19 , 2024 | 10:35 AM

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర విజువల్ వండర్ ‘UI ది మూవీ’ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్‌పై ఉపేంద్ర చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా మూవీ ‘UI ది మూవీ’. లహరి ఫిల్మ్స్, జి. మనోహరన్, వీనస్ ఎంటర్‌టైనర్స్ కేపీ శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సందర్భంగా హీరో ఉపేంద్రతో పాటు కీలక పాత్ర పోషించిన రీష్మా నానయ్య స్పెషల్ ఇంటర్వ్యూస్ తో తెగ సందడి చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపేంద్ర రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Updated at - Dec 19 , 2024 | 11:13 AM