అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది.. స్పెషల్ డిబెట్
ABN, Publish Date - Dec 09 , 2024 | 07:43 PM
అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాలను మీడియాలో పెట్టేశారు. అసలీ రచ్చకు కారణం ఏమిటనేది.. ఈ డిబెట్‌లో
అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాలను మీడియాలో పెట్టేశారు. అసలీ రచ్చకు కారణం ఏమిటి? నిజంగా ఆస్తుల పంపకమే కారణమా? లేక వేరే ఏదైనా ఇష్యూ ఉందా. కన్న కొడుకుపైనే మంచు మోహన్ బాబు దాడి చేయించారని మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో నిజమెంత? వీటిపై టాలీవుడ్ ప్రముఖులు, విమర్శకులతో స్పెషల్ డిబెట్.