Jani Master: శ్రీతేజ్‌ని పరామర్శించిన జానీ మాస్టర్.. వైరల్ కామెంట్స్
ABN, Publish Date - Dec 25 , 2024 | 06:00 PM
Jani Master: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, రేవతి మరణం, శ్రీతేజ్ ఆస్పత్రి పాలు, అల్లు అర్జున్ అరెస్ట్.. ఇదీ ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న హాట్ టాపిక్. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద సినీ సెలబ్రిటీలు జానీ మాస్టర్, వేణు స్వామి శ్రీతేజ్ ని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వాళ్ళు ఏమన్నారంటే..
లైంగిక ఆరోపణల కేసులో జైలుకు వెళ్లొచ్చిన ప్రముఖ టాలీవుడ్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించాడు. ఆయన శ్రీతేజ్ ఆరోగ్యం, అల్లు అర్జున్ అరెస్ట్, తన కేసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో మీరు చూసేయండి.