సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Devara: ‘దేవర’ ఆలస్యానికి కారణం అతనేనా?

ABN, Publish Date - Feb 29 , 2024 | 03:32 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వార్త బయటికి వచ్చినా.. అది వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై బీభత్సమైన హైప్‌ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆలస్యానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Mega Brother: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మెగా బ్రదర్..

*************************

*Sree Vishnu: ‘రాజ రాజ చోర’ కాంబినేషన్ రిపీట్.. ఈసారి అచ్చతెలుగు సినిమా!

**************************

*Save The Tigers: ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 1’ ఫ్రీ స్ట్రీమింగ్.. ఎప్పటి వరకంటే?

******************************

*BBN: రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్.. సక్సెస్‌పై నమ్మకంగా ఉన్న చిత్రయూనిట్..

**************************

Updated Date - Feb 29 , 2024 | 03:32 PM