సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Pothugadda Teaser: ఈటీవీ విన్‌.. పోతుగ‌డ్డ అఫీసియ‌ల్ టీజ‌ర్ రిలీజ్

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:57 PM

పృధ్వీ దండముడి, విస్మయ శ్రీ, ఆడుకలం నరేన్, శత్రు ప్రశాంత్ కార్తీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం పోతుగ‌డ్డ‌. అప్పుడెప్పుడో థియేర్ల‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. న‌వంబ‌ర్ 14 నుంచి ఈ టీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈసినిమా అఫీసియ‌ల్ టీజ‌ర్ రిలీజ్ చేశారు.

Updated Date - Nov 03 , 2024 | 01:48 PM