సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

LIK: ప్రదీప్‌ రంగనాథన్, కృతిశెట్టి.. ‘లిక్‌’ నుంచి దీమ సాంగ్ రిలీజ్

ABN, Publish Date - Oct 16 , 2024 | 10:02 PM

ప్రదీప్‌ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘లిక్‌’. విఘ్నేష్‌ శివన్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. మొద‌ట LIc (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) గా ఉన్న టైటిల్‌ను ‘లవ్‌ ఇన్సూరెన్స్ కంపేనీ’ (LIK)గా మార్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నుంచి ధీమ అంటూ సాగే వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

Updated Date - Oct 16 , 2024 | 10:02 PM