Devara Release Trailer: సంద్రం ఎరుపెక్కి ఎర్ర సముద్రం అయినట్టు...

ABN, Publish Date - Sep 22 , 2024 | 03:01 PM

ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara). జాన్వీకపూర్‌ కథానాయిక

ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara). జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ (Saif alikhan) ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం మొదటి పార్ట్  సెప్టెంబర్‌ 27న  విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. పవర్‌ఫుల్ డైలాగ్స్‌, రోమాలు నిక్కబొడిచే  సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. (Devara)

Updated Date - Sep 22 , 2024 | 03:23 PM