సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Captain America: కెప్టెన్ అమెరికా తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది

ABN, Publish Date - Nov 10 , 2024 | 10:41 PM

మార్వెల్ కామిక్స్‌లో కొత్త‌గా రానున్న చిత్రం కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వ‌ర‌ల్డ్‌. ప్ర‌స‌పంచ వ్యాప్తంగా ఫిభ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగుట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఆంథోనీ మాకీ , డానీ రామిరేజ్, శిర హాస్, కార్ల్ లంబ్లీ, జియాన్కార్లో ఎస్పోసిటో, లివ్ టైలర్, టిమ్ బ్లేక్ నెల్సన్, హారిసన్ ఫోర్డ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Updated Date - Nov 10 , 2024 | 10:41 PM