సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Maa Nanna Super Hero: చీ అన్న నువ్వే నాన్న.. పో అన్న నువ్వే నాన్న! ఫాద‌ర్ సాంగ్ రిలీజ్‌

ABN, Publish Date - Sep 19 , 2024 | 04:55 PM

ఇటీవ‌ల హ‌రోంహ‌ర సినిమాతో ప‌ల‌క‌రించిన‌ నవ దళపతి సుధీర్ బాబు కొత్త‌గా న‌టించిన‌ సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో ఈ రోజు (గురువారం) సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ అన‌గ‌న‌గా అంటూ.. త‌న తండ్రి గురించి కొడుకు పాడే పాట‌ను విడుద‌ల చేశారు. ల‌క్ష్మి ప్రియాంక ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా జై క్రిష్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో న‌జీరుద్దీన్ ఈ పాట పాడాడు.

Updated Date - Sep 19 , 2024 | 04:55 PM