సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Jigra Trailer: అలియాభ‌ట్.. ఇర‌గ‌దీసిందిగా

ABN, Publish Date - Sep 09 , 2024 | 03:20 PM

బాలీవుడ్ క్వీన్ అలియాభ‌ట్ కాస్త విరామం త‌ర్వాత న‌టించిన చిత్రం జిగ్రా. వేదాంగ్ రైనా, తెలుగు న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను చూస్తే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న త‌మ్ముడిని ర‌క్షించుకునేందుకు అక్క చేసిన పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కిన‌ట్లు ఆర్ధ‌మ‌వుతోంది. వాస‌న్ బాల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా వ‌యాకామ్ 18తో క‌లిసి క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మించారు. ఈ దీపావ‌ళికి ఆక్టోబ‌ర్‌11న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 06:06 PM