Martin: మ‌ణిశ‌ర్మ అదిరిపోయే మెలోడీ.. ధ్రువ సర్జా మార్టిన్ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:52 PM

అర్జున్‌ (Arjun Sarja) మేనల్లుడు ధ్రువ సర్జా (Dhruva Sarja) హీరోగా తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘మార్టిన్‌’ (Martin). అర్జున్‌ కథ అందించిన ఈ చిత్రానికి ఏపీ అర్జున్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవి శాండిల్య (vaibhavi Sandilya) కథానాయిక. అన్వేషి జైన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  అక్టోబరు 11న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌రను రెట్టింపు చేయ‌గా తాజాగా ఈ సినిమా నుంచి అందంత‌లే అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు.

Updated at - Sep 03 , 2024 | 12:56 PM