ఈవారం.. థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సినిమాలివే

ABN, Publish Date - Sep 18 , 2024 | 06:21 PM

ఈవారం థియేట‌ర్ల‌లో సినిమాల సంద‌డి బాగానే ఉండ‌నుంది. మ‌రో రెండు వారాల్లో రెండు తెల‌గు రాష్ట్రాల్లో ద‌స‌రా పండుగ సంబ‌రాలు మొద‌లు కానున్న నేప‌థ్యంలో పెద్ద సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. దీంతో చిన్న సినిమాల‌న్నీ ఇప్పుడే థియేట‌ర్ల బాట ప‌డుతున్నాయి.

theater movies

ఈవారం థియేట‌ర్ల‌లో సినిమాల సంద‌డి బాగానే ఉండ‌నుంది. మ‌రో రెండు వారాల్లో రెండు తెల‌గు రాష్ట్రాల్లో ద‌స‌రా పండుగ సంబ‌రాలు మొద‌లు కానున్న నేప‌థ్యంలో పెద్ద సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. దీంతో చిన్న సినిమాల‌న్నీ ఇప్పుడే థియేట‌ర్ల బాట ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ శుక్ర‌వారం తెలుగులో 9 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. అదేవిధంగా హిందీలో 5, ఇంగ్లీష్‌లో 2, కొరియ‌న్ నుంచి ఒక సినిమా చొప్పున రిలీజ్ అవుతున్నాయి.

అయితే ఈ వీక్ తెలుగులో విడుద‌ల అవుత‌న్న వాటిలో సిద్ధార్థ్ న‌టించిన బొమ్మ‌రిల్లు చిత్రం రీ రిలీజ్ అవుతోండ‌గా , వ‌రుస‌గా మూడు చిత్రాల‌తో హ్య‌ట్రిక్ విజ‌యం అందుకున్న సుహాస్ న‌టించిన నూత‌న చిత్రం గొర్రె పురాణం (Gorre Puranam), విశ్వంత్ న‌టించిన హైడ్ అండ్ షిక్ (Hide N Seek), ఫైలం పిల‌గా (Pailam Pilaga) చిత్రాల‌పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు బాగా ఉన్నాయి. ఇక అదేవిధంగా మాళ‌వికా మోహ‌న‌న్ ఓ రేంజ్‌లో బోల్డ్‌గా న‌టించిన యుద్ర (Yudhra) అనే బాలీవుడ్ సినిమా కూడా ఈ వార‌మే విడుద‌ల అవుతుంది.


ఈ వారం థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సినిమాలివే

(Telugu)

100 Crores (100 క్రోర్స్) Sep 20

Chiclets (చిక్లెట్స్‌) Sep 20

Gorre Puranam (గొర్రె పురాణం) Sep 20

Hide N Seek (హైడ్ అండ్ షీక్) Sep 20

Pailam Pilaga (ఫైలం పిల‌గా) Sep 20

Manyam Dheerudu (మ‌ణ్యం ధీరుడు) Sep 20

Gundamma Katha (గుండ‌మ్మ క‌థ) Sep 20

Beach Road Chetan (బీచ్ రోడ్ చేత‌న్‌) Sep 20

Bommarillu (బొమ్మ‌రిల్లు) Sep 21

Hindi

Dhaaak Sep 20

Yudhra Sep 20

Kahan Shuru Kahan Khatam Sep 20

Nasha Jurm aur Gangsters Sep 20

Dancing Village: The Curse Begins Sep 20

English

Never Let Go Sep 20

Transformers One (Animation) Sep 20

Korean

Jung Kook: I Am Still Sep 21

Updated Date - Sep 18 , 2024 | 06:28 PM