Sree Leela: బంగారు వ‌ర్ణం.. శ్రీలీల సువ‌ర్ణం! చేస్తోంది మ‌న‌సులు చిద్రం

ABN, Publish Date - Jul 30 , 2024 | 02:30 PM

భారీ సినిమాల‌తో దూసుకుపోతోంది శ్రీలీల. ఈమధ్య సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి విహార యాత్ర‌లు చేస్తోంది. ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటోంది. తాజాగా బంగారు వ‌ర్ణం డ్రెస్‌లో ద‌ర్శ‌ణ‌మిచ్చి షాక్ ఇచ్చింది.

sree leela

తెలుగు నాట వ‌రుస భారీ సినిమాల‌తో దూసుకుపోతోంది అచ్చ తెలుగు సోయ‌గం శ్రీలీల (Sreeleela). ఈ యేడు గుంటూరు కారం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ముద్ద‌గుమ్మ ఈమధ్య సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి త‌న ఎడ్యుకేష‌న్ పూర్తి చేసే పనిలో నిమ‌గ్న‌మైంది.

ఈ క్ర‌మంలో సెల‌వు ల‌భించిన‌ప్పుడ‌ల్లా విహార యాత్ర‌లు చేస్తోంది. ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌లో ఎక్కువ‌గా పాల్గొంటోంది.


తాజాగా శ్రీలీల (Sreeleela) ఓ మ్యాగ్జిన్ కోసం బంగారు వ‌ర్ణం డ్రెస్‌లో ద‌ర్శ‌ణ‌మిచ్చి అహుతుల‌ను షాక్‌కు గురి చేసింది.

ఇంత‌కుముందు క‌న్నా కాస్త గ్లామ‌ర్‌ను జ‌త చేసి హోయ‌లు పోతూ త‌న అభిమానుల‌కు స‌రికొత్త ట్రీట్ ఇచ్చింది.

ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఆ అందాల‌పై ఓ లుక్కేయండి క‌నులారా ఆస్వాదించండి.

Updated Date - Jul 30 , 2024 | 02:30 PM