Neha Shetty: రాధిక.. మంచంపై చేస్తోంది క‌వ్వింత‌

ABN, Publish Date - Jul 09 , 2024 | 10:21 PM

మ‌త్తెక్కించే కొంటె చూపుల‌తో క‌వ్విస్తోంది రాధిక (నేహా షెట్టి). ఇటీవ‌ల డిజే టిల్లు2, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఈ సుంద‌రి ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. తీరిక స‌మ‌యాల్లో గ్లామ‌ర్ టీట్‌తో కుర్ర‌కారును చిత్తు చేస్తోంది.

neha

కొంటె చూపుల‌తో క‌వ్విస్తోంది రాధిక (నేహా షెట్టి). ఇటీవ‌ల డిజే టిల్లు2, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఈ సుంద‌రి ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోంది.

ప్ర‌స్తుతం చేతిలో ఏ సినిమా లేకున్నా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తోంది.


తాజాగా ఇంట్లో ఒంట‌రిగా మంచంపై స‌ర‌దాగా అటు ఇటూ దొర్లుతూ దిగిన ఫొటోలు త‌న ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా అవి సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ సారి వీక్షించి ఆస్వాదించండి.

Updated Date - Jul 09 , 2024 | 10:21 PM