మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pushpa 2 The Couple Song: ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి'

ABN, Publish Date - May 29 , 2024 | 11:31 AM

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప2’ (Pushpa2). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప2’ (Pushpa2). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలోని తొలిపాట విడుదలై ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుండగా.. ఇప్పుడు రెండో సాంగ్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ను  బుధవారం  విడుదల చేశారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రేయ ఘోషల్ ఆలపించారు. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి. 

Hyper Aadi: బాలయ్య ఎనర్జీ నో ఛేంజ్‌!


Updated Date - May 29 , 2024 | 11:37 AM